Balakrishna: ఆగస్టులో ముహూర్తం
బాలకృష్ణ కొత్త సినిమాతో బిజీ బిజీగా గడుపుతున్నారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమా చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది. మరోపక్క బాలయ్య కొత్త సినిమా కోసం సన్నాహాలు
బాలకృష్ణ కొత్త సినిమాతో బిజీ బిజీగా గడుపుతున్నారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమా చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది. మరోపక్క బాలయ్య కొత్త సినిమా కోసం సన్నాహాలు షురూ అయ్యాయి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఆ సినిమాని ఆగస్టులో పట్టాలెక్కించనున్నారు. బాలకృష్ణ - అనిల్ రావిపూడి శైలికి తగ్గట్టుగా మాస్ అంశాలతో కూడిన స్క్రిప్ట్‌ని సిద్ధం చేసినట్టు సమాచారం. బాలకృష్ణ - గోపీచంద్ మలినేని సినిమాకి సంబంధించి మరో కొత్త కబురు వినిపిస్తోంది. బాలకృష్ణ పుట్టినరోజును పురస్కరించుకుని జూన్ 10న టీజర్‌ని విడుదల చేయనున్నట్టు తెలిసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఆ బెత్తం దెబ్బలు ఎప్పటికీ మర్చిపోలేను: సీజేఐ జస్టిస్ చంద్రచూడ్
-
ఎన్టీఆర్‌కు అర్జున్‌పై నమ్మకం.. నేను రీషూట్ చేయలేదు: సుకుమార్
-
డోపింగ్ శాంపిల్‌కు బజరంగ్ నిరాకరణ.. సస్పెన్షన్ వేటు!
-
మృణాల్ అవుట్‌ఫిట్‌కు నెటిజన్లు ఫిదా.. డిజైనింగ్‌కు 1400 గంటలు
-
కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఉన్నా.. ఆడతానని అనుకోలేదు: సిరాజ్
-
ఒకే సమయంలో వచ్చే ఏడాది ఐపీఎల్ - పీఎస్ఎల్..! కారణమిదేనా?