
Published : 07 Nov 2021 01:50 IST
Social Look: సినీతారల అందాలు.. కలర్‌ఫుల్ డ్రెస్సులు.. వీకెండ్ మెరుపులు..
* అందాల భామలు జాన్వీ కపూర్, సమంత, అంజలి, అనసూయ, రుహాని శర్మ స్పెషల్ డ్రెస్‌లో దిగిన ఫొటోలను షేర్ చేశారు.
* దీపావళి సందర్భంగా తన కుటుంబంతో దిగిన ఫొటోను మంచు లక్ష్మి పంచుకున్నారు.
* ఇక దర్శకుడు, నటుడు తరుణ్ భాస్కర్ వేదికపై చిందులేశారు. ఇలా మన సినీతారలు సోషల్‌మీడియాలో పంచుకున్న ఆసక్తికర విశేషాలు మీకోసం..
Tags :