Nani: మరో కథ కుదిరింది
నాని (Nani) వరుస సినిమాలతో జోరు చూపిస్తున్నారు. ప్రస్తుతం ఆయన నటించిన ‘దసరా’ (Dasara) విడుదలకు సిద్ధమవుతుండగా.. శౌర్యువ్‌తో చేస్తున్న కొత్త సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది.
నాని (Nani) వరుస సినిమాలతో జోరు చూపిస్తున్నారు. ప్రస్తుతం ఆయన నటించిన ‘దసరా’ (Dasara) విడుదలకు సిద్ధమవుతుండగా.. శౌర్యువ్‌తో చేస్తున్న కొత్త సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. కాగా, ఇప్పుడాయన వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు అంగీకరించారని సమాచారం. వివేక్ శైలి వైవిధ్యభరితమైన కథతో.. నాని మార్క్ ఎంటర్‌టైనింగ్ అంశాలతో ఈ చిత్రం రూపొందనున్నట్లు తెలిసింది. అయితే ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించేదెవరన్నది ఇంకా తేలలేదు. నాని - వివేక్ ఆత్రేయ కలయికలో గతేడాది ‘అంటే సుందరానికీ’ (Ante Sundaraniki) చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే. దీనికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చినప్పటికీ.. ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేక పోయింది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Mehul Choksi: మెహుల్ ఛోక్సీ రెడ్‌కార్నర్ నోటీసు రద్దుపై సీబీఐ అప్పీల్..
-
Movies News
Social Look: తారల సరదా.. డాగ్‌తో తమన్నా.. పిల్లితో మృణాళ్!
-
World News
Ukraine: క్రిమియాపై ఉక్రెయిన్ దాడి.. రష్యా క్రూజ్ క్షిపణుల ధ్వంసం
-
Sports News
UPW vs DCW: ఆదుకున్న మెక్‌గ్రాత్.. దిల్లీ ముందు మోస్తారు లక్ష్యం
-
General News
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
India News
BJP: అమెరికన్ల దృష్టిలో ప్రపంచంలోనే అతి ముఖ్యమైన పార్టీ భాజపా: వాల్‌స్ట్రీట్ కథనం