Pathan: స్పెయిన్‌లో ‘పఠాన్’..
‘పఠాన్’ సినిమాని పూర్తి చేసేందుకు షారుక్ ఖాన్ సిద్ధమయ్యారు. ఈ చిత్ర కొత్త షెడ్యూల్ కోసం చిత్ర బృందంతో కలిసి ఆయన ఇప్పటికే స్పెయిన్‌కు చేరుకున్నారు. సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కిస్తున్న యాక్షన్
‘పఠాన్’ సినిమాని పూర్తి చేసేందుకు షారుక్ ఖాన్ సిద్ధమయ్యారు. ఈ చిత్ర కొత్త షెడ్యూల్ కోసం చిత్ర బృందంతో కలిసి ఆయన ఇప్పటికే స్పెయిన్‌కు చేరుకున్నారు. సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కిస్తున్న యాక్షన్ చిత్రమిది. దీపిక పదుకొణె కథా నాయిక. జాన్ అబ్రహం ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. ప్రస్తుతం ముగింపు దశలో ఉన్న ఈ చిత్రం.. స్పెయిన్‌లో కొత్త షెడ్యూల్‌ను ప్రారంభించుకుంటోంది. ఈ షెడ్యూల్లో భాగంగా షారుక్, జాన్ అబ్రహంలపై కొన్ని యాక్షన్ సీక్వెన్స్‌లు తెరకెక్కించనున్నారు. అలాగే దీపిక - షారుక్లపై ఓ పాటతో పాటు కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. విభిన్నమైన యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందుతోన్న ఈ సినిమా.. వచ్చే ఏడాది జనవరి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కిమ్ ‘సుఖం’ కోసం.. ఏడాదికి 25 మంది యువతులు!
-
ఆ క్యారెక్టర్ ప్లే చేయాలంటే భయమేసింది: రాశీఖన్నా
-
8న ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీఓ.. ధరల శ్రేణి ఇదే..
-
TS ఇంటర్ సప్లిమెంటరీ ఫీజు గడువు పెంపు
-
డిప్లొమాటిక్ పాస్‌పోర్ట్‌తో జర్మనీకి ప్రజ్వల్.. విదేశాంగ శాఖ వెల్లడి