Cinema news: అఖిల్ చిత్రంపై రామ్‌చరణ్ ఏమన్నారంటే?
దసరా కానుకగా విడుదలైన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సూపర్‌హిట్ టాక్‌తో దూసుకుపోతోంది.
ఇంటర్నెట్ డెస్క్: దసరా కానుకగా విడుదలైన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ చిత్రం సూపర్‌హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. అఖిల్, పూజాహెగ్డేలు హీరోహీరోయిన్లుగా నటించగా బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కించాడు. అఖిల్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. టాలీవుడ్ ప్రముఖులు చిత్రబృందంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా యువ కథానాయకుడు రామ్‌చరణ్ కూడా అఖిల్ కొత్త చిత్రంపై స్పందించాడు. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ విజయం సాధించినందుకు ఆనందంగా ఉందని ట్వీట్ చేశాడు. అఖిల్ నటన నచ్చిందని, పూజాహెగ్డే అదరగొట్టిందని సంతోషాన్ని వ్యక్తం చేశాడు. దర్శకుడు భాస్కర్‌కి ఈ సందర్భంగా అభినందనలు తెలిపాడు. ‘ఆచార్య’లో రామ్‌చరణ్ సరసన పూజాహెగ్డే నటిస్తోంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Crime News
Crime News: భర్త నాలుకను కొరికి, తెగ్గోసిన భార్య!
-
Politics News
Andhra News: శివప్రకాష్‌జీతో కన్నా అనూహ్య భేటీ.. సోము వీర్రాజుపై ఫిర్యాదు?
-
World News
Imran Khan: నన్ను చంపడానికి మళ్లీ కుట్ర: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్
-
India News
Supreme court: మీ కుటుంబ తగాదాలో న్యాయ వాదులను లాక్కండి: సుప్రీంకోర్టు మొట్టికాయలు
-
Crime News
Crime News: చెల్లిపై అక్క లైంగిక వేధింపులు.. పోలీసులకు ఫిర్యాదు