Gamanam: ఇది అందరి గమనం

సుజనారావు దర్శకత్వం వహించిన చిత్రం ‘గమనం’. ఇటీవలే విడుదలైంది. ఈ సందర్భంగా చిత్ర బృందం శనివారం విలేకరుల సమావేశం నిర్వహించింది. ‘‘చిత్రానికి మంచి స్పందన వస్తోంది. సినిమాలోని పాత్రలు అందర్నీ ప్రతిబింబించేలా

Updated : 12 Dec 2021 07:57 IST

సుజనారావు దర్శకత్వం వహించిన చిత్రం ‘గమనం’. ఇటీవలే విడుదలైంది. ఈ సందర్భంగా చిత్ర బృందం శనివారం విలేకరుల సమావేశం నిర్వహించింది. ‘‘చిత్రానికి మంచి స్పందన వస్తోంది. సినిమాలోని పాత్రలు అందర్నీ ప్రతిబింబించేలా ఉండటంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.’’ అని చిత్రబృందం పేర్కొంది. ప్రియాంక జవాల్కర్‌, శివ కందుకూరి, శ్రియ, సుజనారావు, జ్ఞానశేఖర్‌ పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని