Social Look: శ్రుతి హాసన్ ఫర్నిచర్.. కేథరిన్ చీర.. అదాశర్మ ప్రశ్న
సోషల్ లుక్.. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు...
Social Look: సినిమా తారలు పంచుకున్న విశేషాలివీ..
❉ గృహోపకరణాలు (హోమ్ ఫర్నిచర్) కొనేందుకు ఓ షాప్‌కి వెళ్లింది శ్రుతిహాసన్. ‘ఫర్నిచర్ కొనడంలో ఉన్న ఆనందాన్ని మీరు 30 ఏళ్ల వయసుకొచ్చాక తెలుసుకుంటారు’ అంటూ లాఫింగ్ ఎమోజీని షేర్ చేసింది.
❉ పసుపు రంగు దుస్తుల్లో దిగిన తన ఫొటోల్ని పంచుకుంటూ ‘వీటిల్లో మీకు ఏది నచ్చింది’ అని అదాశర్మ అభిమానుల్ని అడిగింది.
❉ ‘హలో సండే’ అంటూ తన కొత్త ఫొటోని షేర్ చేసింది ఇషా చావ్లా.
❉ ‘తెరపై అమ్మ.. తెరవెనక గురువు’ అని నటి రోహిణిని ఉద్దేశించి పోస్ట్ పెట్టాడు సుహాస్.
❉ చీర కట్టుకుని, దాని గొప్పతనాన్ని తెలియజేసింది కేథరిన్.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
IND vs AUS : ఈ సిరీస్ అశ్విన్‌కు ట్రయల్ కాదు.. అవకాశం మాత్రమే: ద్రవిడ్
-
Canada Singer: ‘భారత్ నా దేశం కూడా..!’: టూర్ రద్దుపై కెనడా సింగర్ శుభ్
-
Bedurulanka 2012: సడెన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన ‘బెదురులంక’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!
-
AP Assembly: రెండోరోజూ స్పీకర్ పోడియం వద్ద తెదేపా ఎమ్మెల్యేల నిరసన
-
Stock Market: లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు
-
TDP: అసెంబ్లీకి రెండో రోజూ పాదయాత్రగా వెళ్లిన తెదేపా ఎమ్మెల్యేలు