Social Look: లుక్ ఎట్ మీ అంటోన్న శ్రీలీల.. సారా కాఫీ కబుర్లు..!

టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు..

Published : 09 Nov 2023 02:12 IST
  • ‘క్యాప్షన్‌ వైపు కాదు నన్ను చూడండి’ అంటున్నారు నటి శ్రీలీల. ఇన్‌స్టా వేదికగా తాజాగా కొన్ని ఫొటోలు షేర్‌ చేసిన ఆమె ఈ మేరకు క్యాప్షన్‌ ఇచ్చారు.
  • తన స్నేహితురాలు అనన్యాపాండేతో కలిసి కాఫీ విత్‌ కరణ్‌ షోలో పాల్గొన్నారు సారా అలీఖాన్. దీనికి సంబంధించిన పలు ఫొటోలను తాజాగా ఆమె నెటిజన్లతో పంచుకున్నారు.
  • బ్లాక్‌ అండ్ వైట్‌ దుస్తుల్లో మెరిశారు నటి నభానటేశ్‌.














Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని