Social Look: కన్నీళ్లు తెప్పించారన్న పూజా.. మీనాక్షి మెరుపులు..!

టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు..

Published : 12 Dec 2023 02:29 IST
  • జపనీస్‌ రచయిత హరుకి మురకామి రాసిన ఓ పుస్తకాన్ని చదువుతూ కనిపించారు నటి పూజాహెగ్డే. తన రచనతో మురకామి కన్నీళ్లు తెప్పించారని ఆమె అన్నారు.
  • నటి మీనాక్షి చౌదరి తాజాగా ఓ ఫొటోషూట్‌లో పాల్గొన్నారు. బ్లాక్‌ కలర్‌ డ్రెస్‌లో ఆమె మెరిశారు.
  • ఇటీవల జరిగిన తన పుట్టినరోజు వేడుకల ఫొటోలను తాజాగా నెట్టింట షేర్‌ చేశారు నటి పాయల్‌ రాజ్‌పుత్‌. సినీ ప్రియులు తనపై చూపిస్తోన్న ప్రేమాభిమానాలకు ఆమె ధన్యవాదాలు చెప్పారు.

ప్రజ్ఞా జైస్వాల్‌

మీనాక్షి చౌదరి

రుక్సార్‌ థిల్లాన్‌

పూజాహెగ్డే

అనసూయ









Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని