Social Look: కొబ్బరి తోటలో పూజాహెగ్డే పోజులు.. చీరలో భూమీ హొయలు

టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు...

Published : 10 Jan 2024 02:06 IST
  • పూజాహెగ్డే కొబ్బరి తోటలో ఫొటోలకు పోజిచ్చింది. వాటిని అభిమానులతో పంచుకుంటూ ‘కోకోనట్‌’ అని క్యాప్షన్‌ పెట్టింది.
  • భూమీ పెడ్నేకర్‌ చీరలో హొయలొలికించింది. ‘2024లో ధరించిన తొలి చీర ఇదే’ అని అభిమానులకు చెప్పింది.
  • పలు సందర్భాల్లో తన పిల్లలతో కలిసి దిగిన ఫొటోలను అనసూయ షేర్‌ చేసింది. ఇలా మరికొందరు సినీ తారలు పంచుకున్న ఫొటోలపై ఓ లుక్కేయండి..

పూజాహెగ్డే

భూమీ పెడ్నేకర్‌

సోనాల్‌ చౌహాన్‌

తారా సుతారియా







Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు