Social Look: హాఫ్‌ శారీలో పూజా హెగ్డే హొయలు.. దీపికా పదుకొణె ‘ఫైటర్‌’ స్టిల్స్‌!

టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు..

Published : 24 Jan 2024 01:49 IST
  • గ్రీన్‌, రెడ్‌ కాంబినేషన్‌ హాఫ్‌ శారీలో పూజా హెగ్డే హొయలొలికించింది.
  • నభా నటేశ్‌ బ్లాక్‌ కలర్‌ ట్రెండీ డ్రెస్సులో ఫొటోలకు పోజిచ్చింది.
  • ఊర్వశీ రౌతేలా తన సెల్ఫీని పోస్ట్‌ చేసింది.
  • అనన్య పాండే పారిస్‌లో విహరించింది. అక్కడ దిగిన ఫొటోలను షేర్‌ చేసింది.
  • తన కొత్త సినిమా ‘ఫైటర్‌’ ప్రచారంలో భాగంగా దిగిన స్టిల్స్‌ను అభిమానులతో పంచుకుంది దీపికా పదుకొణె. జనవరి 25న ఈ సినిమా విడుదల కానుంది.

పూజా హెగ్డే

దీపికా పదుకొణె

నభా నటేశ్‌

ఊర్వశీ రౌతేలా

అనుపమ పరమేశ్వరన్‌

మానుషి చిల్లర్‌

మృణాల్‌ ఠాకూర్‌












Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని