కోర్టు మొట్టికాయలు వేస్తేగానీ అర్థం కాదా?: షర్మిల

బీఆర్‌ అంబేడ్కర్‌ రచించిన రాజ్యాంగానికి వ్యతిరేకంగా పోయి భారాస ప్రభుత్వం భంగపడిందని వైతెపా అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఎద్దేవా చేశారు.

Published : 31 Jan 2023 03:37 IST

ఈనాడు, హైదరాబాద్‌: బీఆర్‌ అంబేడ్కర్‌ రచించిన రాజ్యాంగానికి వ్యతిరేకంగా పోయి భారాస ప్రభుత్వం భంగపడిందని వైతెపా అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఎద్దేవా చేశారు. కోర్టు మొట్టికాయలు వేస్తేగానీ అర్థం కాదా అని ప్రభుత్వాన్ని ఉద్దేశించి పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె ట్విటర్‌లో ఒక సందేశాన్ని విడుదల చేశారు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు