Ambati Rambabu: భోగి వేడుకల్లో మంత్రి అంబటి స్టెప్పులు

పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో వైకాపా ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. భోగి మంటల వద్ద మంత్రి అంబటి రాంబాబు మరోసారి సందడి చేశారు.

Updated : 14 Jan 2024 11:39 IST

సత్తెనపల్లి: పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో వైకాపా ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. భోగి వేడుకల్లో మంత్రి అంబటి రాంబాబు మరోసారి సందడి చేశారు. బంజారా మహిళలతో కలిసి హుషారుగా స్టెప్పులు వేశారు. గత ఏడాది మంత్రి వేసిన స్టెప్పులు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు