- TRENDING TOPICS
- Ind vs Zim
- Monkeypox
మంచు చరియలు విరిగిపడి అయిదుగురు పర్వాతారోహకుల మృతి
రోమ్: ఇటలీలో మంచు చరియలు విరిగిపడి అయిదుగురు పర్వతారోహకులు ప్రాణాలు కోల్పోయారు. మరో 8 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు ఈ ప్రమాదంలో ఆరుగురు చనిపోయినట్లు స్థానిక ఇటాలియన్ టీవీ పేర్కొంది. పలువురు గల్లంతయ్యారని.. మృతుల సంఖ్యపై ఇంకా నిర్ధారణకు రాలేమని తెలిపింది. ఈ ఘటన 11వేల అడుగుల ఎత్తులో ఉన్న మార్మోలాడ పర్వత ప్రాంతంలో ఆదివారం చోటుచేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం అక్కడ గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Andhra News: వెన్నుపోటు రాజకీయాలు చేస్తున్నారు.. వాళ్ల చిట్టా విప్పుతా: మాజీ మంత్రి అనిల్
-
Sports News
Chahal-Dhanashree: విడాకుల రూమర్లపై స్పందించిన యుజువేంద్ర చాహల్
-
General News
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Sports News
ZIM vs IND: ఒకే ఏడాది.. భారత్ రెండోసారి 10 వికెట్ల విజయం
-
Politics News
Bandi sanjay: భాజపాతో బలప్రదర్శనకు కేసీఆర్ సిద్ధమా?: బండి సంజయ్
-
India News
Kerala Savari: ప్రభుత్వ ఆధ్వర్యంలో ట్యాక్సీ సేవలు.. దేశంలోనే మొదటిసారి!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Vinod kambli: బీసీసీఐ పింఛనే నాకు దిక్కు.. సచిన్ నుంచి ఏమీ ఆశించట్లేదు: వినోద్ కాంబ్లి
- Madhavan: ‘రాకెట్రీ.. మాధవన్ ఇంటిని కోల్పోయాడు’
- Andhra News: వివాహితను భయపెట్టి నగ్న వీడియో కాల్..
- DK : ఆయన ఓటమిని అస్సలు తట్టుకోలేడు.. సహనం తక్కువే.. కానీ!
- Liger: లైగర్ ఓటీటీ ఆఫర్ ఎందుకు వదులుకున్నారు?
- Thiru review: రివ్యూ: తిరు
- Liger: ‘లైగర్’ సినిమా.. ఏడు అభ్యంతరాలు చెప్పిన సెన్సార్ బోర్డ్
- అజిత్ డోభాల్ ఇంటి వద్ద వ్యక్తి హల్చల్ ఘటన.. ముగ్గురు కమాండోలపై వేటు
- Vizag: విశాఖలో రౌడీషీటర్ హత్య.. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే ఘాతుకం
- Jammu: ఉగ్రవాది అతితెలివి.. ఎన్కౌంటర్ చేసిన పోలీసులు