Rohit Sharma: వివాదంలో చిక్కుకున్న రోహిత్‌ శర్మ!

బంగ్లాదేశ్‌తో ప్రపంచకప్‌ మ్యాచ్‌ ముంగిట టీమ్‌ఇండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ వివాదంలో చిక్కుకున్నాడు.

Updated : 19 Oct 2023 07:00 IST

పుణె: బంగ్లాదేశ్‌తో ప్రపంచకప్‌ మ్యాచ్‌ ముంగిట టీమ్‌ఇండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ వివాదంలో చిక్కుకున్నాడు. ముంబయి-పుణె మార్గంలో అతడి కారు 200 కిలోమీటర్లకు పైగా వేగంతో ప్రయాణించడంతో పోలీసులు జరిమానాలు విధించారు. ఒక దశలో రోహిత్‌ కారు అత్యధికంగా 215 కి.మీ వేగాన్ని అందుకుంది. వేర్వేరు ప్రదేశాల్లో పరిమితికి మించిన వేగంతో కారు వెళ్లినందుకు యజమాని అయిన రోహిత్‌కు చలానాలు వేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని