
బంగ్లాదేశ్, శ్రీలంక తొలి టెస్టు డ్రా
చట్టోగ్రామ్: బంగ్లాదేశ్, శ్రీలంక మధ్య తొలి టెస్టు డ్రాగా ముగిసింది. ఓవర్‌నైట్ స్కోరు 39/2తో చివరి రోజు, గురువారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన లంక.. ఆట ఆఖరుకు 6 వికెట్ల నష్టానికి 260 పరుగులు చేసింది. ఓ దశలో 161 పరుగులకు ఆరు వికెట్లు కోల్పోయిన ఆ జట్టును డిక్వెలా (61 నాటౌట్), చండిమాల్ (39 నాటౌట్) ఆదుకున్నారు. అభేద్యమైన ఏడో వికెట్‌కు 99 పరుగులు జోడించారు. కరుణరత్నె (52), కుశాల్ మెండిస్ (49) రాణించారు. తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక 397 పరుగులు చేయగా.. బంగ్లాదేశ్ 465 పరుగులు సాధించింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Technology News
Location Tracking:యాప్స్ మీ లొకేషన్‌ను ట్రాక్ చేస్తున్నాయని అనుమానమా..? ఇలా చేయండి!
-
General News
CM Jagan: ‘బైజూస్’తో విద్యార్థులకు మెరుగైన విద్య: సీఎం జగన్
-
India News
IndiGo: విమానప్రయాణంతో ఇబ్బంది పడ్డ విద్యార్థిని.. సాయం చేసిన కేంద్రమంత్రి
-
India News
Misleading Rahul video : న్యూస్ యాంకర్ అరెస్టుపై రెండు రాష్ట్రాల పోలీసుల వార్
-
Sports News
IND vs ENG : జాత్యహంకార వ్యాఖ్యల కలకలం.. స్పందించిన ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు
-
Business News
Passenger vehicle retail sales: పుంజుకున్న చిప్‌ల సరఫరా.. పెరిగిన వాహన విక్రయాలు!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Upasana: ‘ఉపాసన.. పిల్లలెప్పుడు’.. అని అడుగుతున్నారు.. సద్గురు సమాధానం
- IND vs ENG : మొత్తం మారిపోయింది
- Raghurama: రఘురామ ఇంట్లోకి ప్రవేశించే యత్నంలో దొరికిపోయిన ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్!
- Double BedRooms: అమ్మకానికి.. రెండు పడక గదుల ఇళ్లు!
- Vishal: ఫైట్ సీన్స్ చేస్తుండగా కుప్పకూలిన హీరో విశాల్
- Emirates: గాల్లో విమానానికి రంధ్రం.. అలాగే 14 గంటల ప్రయాణం!
- Hyderabad News: సాఫ్ట్వేర్ ఇంజినీర్ హత్యకు రూ.4.50 లక్షల సుపారీ!
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (05/07/22)
- China’s real estate crisis: పుచ్చకాయలకు ఇళ్లు.. సంక్షోభంలో చైనా రియల్ ఎస్టేట్ ..!
- Hyderabad News: రోజూ ‘బయోమెట్రిక్’ వేసి వెళ్తే నెలకు రూ. 15 వేలు!