గోలేసి.. చిందేసి..
సాంబ జట్టు ఆడుతుంటే ఆ మజానే వేరు. మైదానంలో ఆటతోనే కాదు.. లయబద్ధమైన నృత్యంతోనూ అలరిస్తారు బ్రెజిల్ ఆటగాళ్లు.
సాంబ జట్టు ఆడుతుంటే ఆ మజానే వేరు. మైదానంలో ఆటతోనే కాదు.. లయబద్ధమైన నృత్యంతోనూ అలరిస్తారు బ్రెజిల్ ఆటగాళ్లు. ఈసారి ప్రపంచకప్‌లో గోల్ చేసిన ప్రతిసారి ప్రత్యేకంగా సంబరాలు చేసుకోవడం కోసం ముందే సిద్ధమై వచ్చారు. గ్రూప్ దశలో ఆ జట్టు మూడు గోల్స్ మాత్రమే చేయడంతో ఆటగాళ్లకు స్టెప్పులేసే అవకాశం ఎక్కువగా రాలేదు. ప్రిక్వార్టర్స్‌లో దక్షిణ కొరియాతో మ్యాచ్‌లో అభిమానులకు పండగే. నాలుగు గోల్స్‌తో రెచ్చిపోయిన ఆటగాళ్లు తమ చిందులతో ఆకట్టుకున్నారు. వారికి కోచ్ టైట్ కూడా జతకలవడం విశేషం.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
కేజ్రీవాల్ రాజీనామాకు భాజపా డిమాండ్.. ఆప్ కార్యాలయం ముందు ఆందోళన
-
India News
Bill Gates: రోటీ చేసిన బిల్‌గేట్స్.. ఇది కూడా ట్రై చేయండన్న మోదీ
-
World News
Chinese Billionaires: చలో సింగపూర్.. తరలి వెళుతున్న చైనా కుబేరులు!
-
Sports News
IND vs AUS: టీమ్ఇండియా ‘తగ్గేదేలే’.. నెట్‌బౌలర్లుగా నలుగురు టాప్ స్పిన్నర్లు!
-
Movies News
vani jayaram: ప్రముఖ సినీ గాయని వాణీ జయరాం కన్నుమూత
-
Politics News
TS Assembly: దేశం చూపు కేసీఆర్ వైపు.. సంక్షేమంలో మాకు తిరుగులేదు: కేటీఆర్