FIFA World Cup: ప్రపంచకప్‌కు సాంబా జట్టు
వచ్చే ఏడాది నవంబర్‌లో ఖతార్ వేదికగా ఆరంభమయ్యే ఫిఫా ప్రపంచకప్‌కు మాజీ ఛాంపియన్ బ్రెజిల్ జట్టు అర్హత సాధించింది. శుక్రవారం జరిగిన ప్రపంచకప్ క్వాలిఫయర్స్‌లో సాంబా జట్టు 1-0తో కొలంబియాను ఓడించింది.
సావో పౌలో: వచ్చే ఏడాది నవంబర్‌లో ఖతార్ వేదికగా ఆరంభమయ్యే ఫిఫా ప్రపంచకప్‌కు మాజీ ఛాంపియన్ బ్రెజిల్ జట్టు అర్హత సాధించింది. శుక్రవారం జరిగిన ప్రపంచకప్ క్వాలిఫయర్స్‌లో సాంబా జట్టు 1-0తో కొలంబియాను ఓడించింది. దక్షిణ అమెరికా క్వాలిఫయర్స్‌లో ఇప్పటిదాకా 12 మ్యాచ్‌లు ఆడిన సాంబా జట్టు 11 విజయాలతో మొత్తం 34 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచింది. మరో అయిదు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే ఆ జట్టు ప్రపంచకప్‌కు అర్హత సాధించడం విశేషం. అర్జెంటీనా (11 మ్యాచ్‌ల్లో 25 పాయింట్లు) రెండో స్థానంలో ఉంది. గ్రూప్‌లో తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు ప్రపంచకప్‌కు అర్హత సాధిస్తాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్‌కు నో ఛాన్స్.. ఈ లఖ్‌నవూ స్టార్‌కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్‌డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్‌కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్‌కు సుహాస్‌ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్