తెదేపా ఎమ్మెల్సీ అశోక్‌బాబుపై కేసు నమోదు చేసిన సీఐడీ

తెదేపా ఎమ్మెల్సీ పరుచూరి అశోక్‌బాబుపై సీఐడీ కేసు నమోదు చేసింది. ఆయన వాణిజ్య పన్నులశాఖ అధికారిగా పనిచేసే సమయంలో.. బీకాం చదవక పోయినా, చదివినట్లు తప్పుడు డిగ్రీ పత్రాన్ని సమర్పించారని

Published : 26 Jan 2022 05:47 IST

ఈనాడు, అమరావతి: తెదేపా ఎమ్మెల్సీ పరుచూరి అశోక్‌బాబుపై సీఐడీ కేసు నమోదు చేసింది. ఆయన వాణిజ్య పన్నులశాఖ అధికారిగా పనిచేసే సమయంలో.. బీకాం చదవక పోయినా, చదివినట్లు తప్పుడు డిగ్రీ పత్రాన్ని సమర్పించారని విజయవాడకు చెందిన మెహర్‌కుమార్‌ లోకాయుక్తలో ఫిర్యాదు చేశారు. లోకాయుక్తా ఆదేశాల మేరకు అశోక్‌బాబుపై రాష్ట్ర పన్నులశాఖ సంయుక్త కమిషనర్‌ గీతా మాధురి సీఐడీకి ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనపై కేసులు నమోదయ్యాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని