Laptops: అదిరే ఫీచర్లతో ఇన్ఫినిక్స్ ల్యాప్‌టాప్‌లు.. ధరెంతంటే?
ఇన్ఫినిక్స్ ఇన్‌బుక్ X1 సిరీస్ పేరుతో చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ ఇన్ఫినిక్స్.. భారత విపణిలోకి ల్యాప్‌టాప్‌లను విడుదల చేసింది. ధర.. వాటి ఫీచర్లేంటో తెలుసుకోండి!
దిల్లీ: చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ ఇన్ఫినిక్స్ (Infinix).. ల్యాప్‌టాప్‌ల విభాగంలోకి అడుగుపెట్టింది. ఇన్ఫినిక్స్ ఇన్‌బుక్ X1 సిరీస్ పేరుతో బుధవారం ల్యాప్‌టాప్‌లను భారత విపణిలో లాంచ్ చేసింది. ఈ సిరీస్‌లో మొత్తం మూడు మోడల్స్‌ను విడుదల చేసింది. ఇన్‌బుక్ X1 (Infinix InBook X1) వచ్చేసి ఇంటెల్ కోర్ i3 ప్రాసెసర్, కోర్ i5 ప్రాసెసర్‌తో.. రెండు వేరియంట్లలో అందుబాటులో ఉండనుంది. ఇన్‌బుక్ X1 ప్రో (InBook X1 Pro) వచ్చేసి కేవలం ఇంటెల్ కోర్ i7 ప్రాసెసర్ వేరియంట్‌లోనే లభించనుంది. మూడు ల్యాప్‌టాప్‌లు విండోస్ 11 ఓఎస్, 14 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లేతో రానున్నాయి.
ధర.. వాటి ప్రత్యేకతలు
ఇన్ఫినిక్స్ ఇన్‌బుక్ X1 - ₹35,999
💻 ఇంటెల్ కోర్ i3-1005G1 ప్రాసెసర్
💻 8జీబీ ఎల్‌పీడీడీఆర్4X ర్యామ్
💻 256 జీబీ M.2 ఎస్‌ఎస్‌డీ స్టోరేజ్
💻 యూహెచ్‌డీ గ్రాఫిక్స్
ఇన్ఫినిక్స్ ఇన్‌బుక్ X1 - ₹45,999
➠ ఇంటెల్ కోర్ i5-1035G1 ప్రాసెసర్
➠ 8జీబీ ఎల్‌పీడీడీఆర్4X ర్యామ్
➠ 512 జీబీ M.2 ఎస్‌ఎస్‌డీ స్టోరేజ్
➠ యూహెచ్‌డీ గ్రాఫిక్స్
ఇన్ఫినిక్స్ ఇన్‌బుక్ X1 ప్రో - ₹55,999
👉 ఇంటెల్ కోర్ i7-1065G7 ప్రాసెసర్
👉 16జీబీ ఎల్‌పీడీడీఆర్4X ర్యామ్
👉 512 జీబీ M.2 ఎస్‌ఎస్‌డీ స్టోరేజ్
👉 ఇంటెల్ ఐరిస్ ప్లస్ గ్రాఫిక్స్
👉 వైర్‌లెస్ కనెక్టివిటీ: వైఫై 6
కామన్ ఫీచర్స్
➤ 720p హెచ్‌డీ వెబ్‌కామ్
➤ కనెక్టివిటీ ఆప్షన్: యూఎస్‌బీ 2.0, 2- యూఎస్‌బీ 3.0, 2- యూఎస్‌బీ టైప్- సీ పోర్ట్స్, హెచ్‌డీఎంఐ 1.4, 3.5mm హెడ్‌ఫోన్ జాక్, వైఫై 802.1 ac, బ్లూటూత్ v5.1
➤ బ్యాటరీ: 55వాట్‌హవర్ సామర్థ్యం (65W ఫాస్ట్ ఛార్జింగ్)
➤ 1.48 కేజీల బరువు, 16.3 మిల్లీమీటర్ల మందం
➤ 10వ జనరేషన్ ఇంటెల్ కోర్ ప్రాసెసర్లు
➤ ఫుల్ ఛార్జ్: 13గంటల బ్యాటరీ లైఫ్
➤ 180 డిగ్రీ వ్యూవింగ్ యాంగిల్
ఈనెల 15వ తేదీ నుంచి ఈకామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో ఇన్ఫినిక్స్ ఇన్‌బుక్ X1 సిరీస్ ల్యాప్‌టాప్‌లు అందుబాటులో ఉండనున్నాయి.
► Read latest Tech & Gadgets News and Telugu News
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Aadhaar: ఆధార్.. ఓటర్ ఐడీ అనుసంధానానికి గడువు పెంపు..!
-
Technology News
Legacy Contact: వారసత్వ నంబరు ఎలా?
-
Movies News
Mrunal Thakur: ‘నా కథను అందరితో పంచుకుంటా..’ కన్నీళ్లతో ఉన్న ఫొటో షేర్ చేసిన మృణాల్
-
World News
Earthquake: పాక్, అఫ్గాన్‌లో భూకంపం.. 11 మంది మృతి..!
-
Ts-top-news News
RTC Cargo: తూచింది 51 కేజీలు.. వచ్చింది 27 కేజీలు.. ఆర్టీసీ కార్గో నిర్వాకం
-
Movies News
Anasuya: ప్రెస్మీట్లో కన్నీరు పెట్టుకున్న అనసూయ