Updated : 27 Jan 2022 07:58 IST

Eatala: కేసీఆర్‌ వెళ్లకపోవడం రాజ్యాంగ ఉల్లంఘనే: ఈటల

ఈనాడు, హైదరాబాద్‌: రాజ్‌భవన్‌లో జరిగిన గణతంత్ర దిన వేడుకలకు వెళ్లకుండా ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారని భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ విమర్శించారు. సమాఖ్య స్ఫూర్తి గురించి పదేపదే మాట్లాడుతున్న సీఎం ఆ ఫెడరల్‌ స్ఫూర్తిని పాటించారా? అని ప్రశ్నించారు. బుధవారమిక్కడ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఈ మేరకు ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

Read latest Politics News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని