పాలిటెక్నిక్‌ లెక్చరర్స్‌ జీఆర్‌ఎల్‌ వెల్లడి

ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలల్లో లెక్చరర్‌ పోస్టులకు నిర్వహించిన రాతపరీక్షలో ప్రతిభ ఆధారంగా జనరల్‌ ర్యాంకు జాబితాను (జీఆర్‌ఎల్‌) టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది.

Published : 20 Apr 2024 04:49 IST

ఈనాడు, హైదరాబాద్‌: ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలల్లో లెక్చరర్‌ పోస్టులకు నిర్వహించిన రాతపరీక్షలో ప్రతిభ ఆధారంగా జనరల్‌ ర్యాంకు జాబితాను (జీఆర్‌ఎల్‌) టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. ఈ జాబితా కమిషన్‌్ వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు వెల్లడించింది.

గ్రూప్‌-2లో రివైజ్డ్‌ ఖాళీల వివరాల ప్రకటన

మహిళలకు సమాంతర రిజర్వేషన్‌లను అమలు చేస్తున్నందున గ్రూప్‌-2 నోటిఫికేషన్‌లో ఖాళీల వివరాల రివైజ్డ్‌ బ్రేకప్‌ను టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. ఈ రివైజ్డ్‌ ఖాళీల బ్రేకప్‌లో మహిళలకు రోస్టర్‌పాయింట్‌ తొలగించి, అన్ని ఖాళీలను రిజర్వు కేటగిరీల వారీగా వెల్లడించింది. ఈ సవరణ బ్రేకప్‌ వివరాలు కమిషన్‌ వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు కమిషన్‌ కార్యదర్శి తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని