జీన్స్‌తో కుర్తీ జత కలిస్తే..

వదులైన లేదా ఒంటికి పట్టినట్లుండే చొక్కా, స్వెట్‌ బనియన్‌ వంటివి గతంలో జీన్స్‌పై అందంగా ఇమిడిపోయేవి. ప్రస్తుతం అదే జీన్స్‌తో అసిమెట్రికల్‌ ప్రింట్‌ బ్లవుజు, హై లో టాప్‌ ఫ్రంట్‌ ఓపెన్‌ షర్ట్‌ ఫ్రాక్‌, లాంగ్‌లైన్‌ షర్ట్‌, స్ప్లిట్‌ షర్ట్‌, మెర్మెయిడ్‌ బ్లవుజు, లాంగ్‌ కోట్‌, ట్యూనిక్‌ బ్లవుజు, షిప్ట్‌ టాప్‌ అంటూ రకరకాల టాప్స్‌, కుర్తీలు జత కడుతున్నాయి. కొంగొత్తగా కనిపిస్తూ.. నయా ట్రెండ్‌కు అర్థం చెబుతున్నాయి....

Updated : 02 Jul 2022 05:52 IST

వదులైన లేదా ఒంటికి పట్టినట్లుండే చొక్కా, స్వెట్‌ బనియన్‌ వంటివి గతంలో జీన్స్‌పై అందంగా ఇమిడిపోయేవి. ప్రస్తుతం అదే జీన్స్‌తో అసిమెట్రికల్‌ ప్రింట్‌ బ్లవుజు, హై లో టాప్‌ ఫ్రంట్‌ ఓపెన్‌ షర్ట్‌ ఫ్రాక్‌, లాంగ్‌లైన్‌ షర్ట్‌, స్ప్లిట్‌ షర్ట్‌, మెర్మెయిడ్‌ బ్లవుజు, లాంగ్‌ కోట్‌, ట్యూనిక్‌ బ్లవుజు, షిప్ట్‌ టాప్‌ అంటూ రకరకాల టాప్స్‌, కుర్తీలు జత కడుతున్నాయి. కొంగొత్తగా కనిపిస్తూ.. నయా ట్రెండ్‌కు అర్థం చెబుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్