చీరా.. బ్యాగూ.. మ్యాచింగ్‌!

వస్త్రాలకు మ్యాచింగ్‌ నగలు, చెప్పులు ధరించడం మనకు మామూలే. పర్సులు, హ్యాండ్‌ బ్యాగుల విషయానికొస్తే రంగుల ఎంపికొక్కటే మన చేతిలో ఉండేది. అలాకాకుండా దుస్తులకు తగ్గట్టుగా కచ్చితంగా కుదిరేలా పోత్లీలను తయారుచేస్తున్నారు.

Published : 26 Jul 2022 02:42 IST

వస్త్రాలకు మ్యాచింగ్‌ నగలు, చెప్పులు ధరించడం మనకు మామూలే. పర్సులు, హ్యాండ్‌ బ్యాగుల విషయానికొస్తే రంగుల ఎంపికొక్కటే మన చేతిలో ఉండేది. అలాకాకుండా దుస్తులకు తగ్గట్టుగా కచ్చితంగా కుదిరేలా పోత్లీలను తయారుచేస్తున్నారు. వాటిని తెచ్చేసుకోండి. పక్కా మ్యాచింగ్‌ మీ సొంతం. ఇప్పుడిదో ట్రెండ్‌ కూడా!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్