ముచ్చటైన.. రామ పరివారం!

అందాల సీతమ్మ.. చూడచక్కని రామయ్య!. వీరి వెంటే సోదరుడు లక్ష్మణుడు. తోడుగా.. రామబంటు హనుమ. ఇదీ రామయ్య పరివారం. వీరంతా మన ఇంటికి వస్తే? అదేనండీ నగల రూపంలో! రామ్‌ పరివార్‌ పేరుతో చూడచక్కని హారాలే కాదు.. అందమైన వడ్డాణాలు, వంకీలు, ఉంగరాలు, చెవిపోగులు, పాపిటబిళ్లలు కూడా వస్తున్నాయి.

Published : 04 Nov 2022 01:11 IST

అందాల సీతమ్మ.. చూడచక్కని రామయ్య!. వీరి వెంటే సోదరుడు లక్ష్మణుడు. తోడుగా.. రామబంటు హనుమ. ఇదీ రామయ్య పరివారం. వీరంతా మన ఇంటికి వస్తే? అదేనండీ నగల రూపంలో! రామ్‌ పరివార్‌ పేరుతో చూడచక్కని హారాలే కాదు.. అందమైన వడ్డాణాలు, వంకీలు, ఉంగరాలు, చెవిపోగులు, పాపిటబిళ్లలు కూడా వస్తున్నాయి. ఓసారి మీరూ చూసేయండి...


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్