Published : 10/12/2022 00:36 IST

మణికట్టుకి అదనపు అందాలు...

ఎప్పుడు ఏది ఫ్యాషన్‌గా మారుతుందో చెప్పడం కష్టమే. కొన్నిసార్లు పాత ట్రెండ్లే కొత్తగా అలరిస్తుంటాయి. అలాంటి వాటిలో ఎక్స్‌టెన్షన్‌ రిస్ట్‌ కఫ్‌లు కూడా ఒకటి. ఒకప్పుడు పాశ్చాత్య దేశాల్లో చలికాలంలో విరివిగా వాడే వీటినే ఇప్పుడు హాటెస్ట్‌ ట్రెండ్‌గా చెబుతోంది ఈతరం. లేసులూ, మ్యాచింగ్‌ వస్త్రాలతో చేసిన కఫ్‌లే కాదు... హ్యాండ్‌ ఎంబ్రాయిడరీ వంటి హంగులు చేర్చుకుని సందడి చేస్తున్నాయివి. వాటిపై మీరూ ఓ లుక్కేయండి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని