జేబు చీరలు..

వివాహాది శుభకార్యాలకు సంప్రదాయంగా చీరలో వెళితే ఆ అందమే వేరు. అయితే పిల్లలతో..మరోవైపు చేతిలో ఫోన్‌ పట్టుకొనిని నడవాలంటే ఇబ్బందే.

Published : 07 Mar 2023 00:01 IST

వివాహాది శుభకార్యాలకు సంప్రదాయంగా చీరలో వెళితే ఆ అందమే వేరు. అయితే పిల్లలతో..మరోవైపు చేతిలో ఫోన్‌ పట్టుకొనిని నడవాలంటే ఇబ్బందే. దీనికి పరిష్కారమే ఈ జేబులున్న చీరలు. సందర్భానికి తగ్గట్లు, ఫ్యాషన్‌గా కనిపించేలా పట్టు, కాటన్‌ చీరలన్నింటికీ ఇవి అందాన్నివ్వడమే కాదు. అత్యవసరానికి ఫోన్‌, తాళాలు వంటివి ఉంచడానికి వీలుగానూ ఉంటాయి. ఈ సరికొత్త ఆలోచన భలేగుంది కదూ..

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్