బాబీ పిన్‌... భలేగా!

పిల్లగాలి తెమ్మరలకు.. అలల్లా తేలాడే కురులు ముఖారవిందాన్ని రెట్టింపు చేస్తాయనడంలో సందేహమే లేదు. అందుకే.. ఎప్పటికప్పుడు తలకట్టు తీరుని కొత్తగా కనిపించేలా చేయడానికి హెయిర్‌ యాక్సెసరీలెన్నెన్నో వచ్చాయి. అయితే పాతతరంలో అమ్మమ్మ, అమ్మలు... నున్నగా తల దువ్వినాసరే, జుట్టుని నొక్కి ఉంచడానికి వాడిన చెంప పిన్నులకు ఇప్పటికీ హవా తగ్గలేదంటే నమ్మండి.

Published : 16 Mar 2023 00:18 IST

పిల్లగాలి తెమ్మరలకు.. అలల్లా తేలాడే కురులు ముఖారవిందాన్ని రెట్టింపు చేస్తాయనడంలో సందేహమే లేదు. అందుకే.. ఎప్పటికప్పుడు తలకట్టు తీరుని కొత్తగా కనిపించేలా చేయడానికి హెయిర్‌ యాక్సెసరీలెన్నెన్నో వచ్చాయి. అయితే పాతతరంలో అమ్మమ్మ, అమ్మలు... నున్నగా తల దువ్వినాసరే, జుట్టుని నొక్కి ఉంచడానికి వాడిన చెంప పిన్నులకు ఇప్పటికీ హవా తగ్గలేదంటే నమ్మండి. బాబీ పిన్నులుగా పిలిచే వీటిని ఈతరం అమ్మాయిలు హెయిర్‌ స్టైలింగ్‌కి సరికొత్తగా వాడేస్తున్నారు. అదెలాగో తెలుసుకోవాలంటే ఈ ఫొటోలను చూసేయండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్