కెంపు ధగధగల వాచీ!

సమయాన్ని చెప్పే చేతి గడియారం సోకులద్దుకుంటోంది. అందుకే, నవతరం దీన్ని స్టైల్‌ స్టేట్‌మెంట్‌కి గుర్తుగా భావిస్తోంది. మరి వీటిల్లో తాజా ట్రెండ్‌ ఏంటంటరా? నవరత్నాల్లో ఒకటైన కెంపు రాయి హంగులదే హవా.

Updated : 25 Oct 2023 03:39 IST

సమయాన్ని చెప్పే చేతి గడియారం సోకులద్దుకుంటోంది. అందుకే, నవతరం దీన్ని స్టైల్‌ స్టేట్‌మెంట్‌కి గుర్తుగా భావిస్తోంది. మరి వీటిల్లో తాజా ట్రెండ్‌ ఏంటంటరా? నవరత్నాల్లో ఒకటైన కెంపు రాయి హంగులదే హవా. కట్టుకున్నవారికి కొత్తదనాన్ని తెచ్చిపెట్టే వీటిని చూస్తే మీరూ మనసు పారేసుకోవడం ఖాయం. ఓసారి ఇటు లుక్కేయండి!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్