రాణివారికో పులిగోరు!

ఒకప్పుడు రాజసానికీ, ధీరత్వానికీ గుర్తుగా రాజులు, జమీందార్లు పులిగోరుని ధరించేవారు. అన్నిరంగాల్లో మేమూ సమానమే అని దూసుకుపోతున్నారీ తరం అమ్మాయిలు. ధైర్యాన్నీ ప్రదర్శిస్తున్నారు.

Updated : 22 Nov 2023 07:04 IST

ఒకప్పుడు రాజసానికీ, ధీరత్వానికీ గుర్తుగా రాజులు, జమీందార్లు పులిగోరుని ధరించేవారు. అన్నిరంగాల్లో మేమూ  సమానమే అని దూసుకుపోతున్నారీ తరం అమ్మాయిలు. ధైర్యాన్నీ ప్రదర్శిస్తున్నారు. అలాంటిది దానికి ప్రతీకైన పులిగోరు మగవారికి మాత్రమే అంటే ఊరుకుంటారా? వారి మనసు కనిపెట్టారేమో తయారీదారులూ వాళ్లకు తగ్గట్టుగా సింథటిక్‌వి రూపొందించడం మొదలుపెట్టారు. నల్లపూసల దగ్గర్నుంచి ముత్యాలు, రత్నాలు, వజ్రాలు అన్నింటితో జతచేసి మనల్ని ఆకర్షించేలా అందంగా ముస్తాబు చేశారిలా. చూడముచ్చటగా ఉన్న వీటిని వేసుకుంటే మనమూ రాణులమైపోమూ?

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్