వెచ్చని ఫ్యాషన్‌!

వాతావరణం చల్లగా ఉంటే వెచ్చదనం కోసం ఏ జర్కినో, స్వెట్టరో వేసుకుంటాం. చేతులకీ, కాళ్లకీ గ్లౌజులు ధరిస్తాం.

Published : 26 Nov 2023 02:33 IST

వాతావరణం చల్లగా ఉంటే వెచ్చదనం కోసం ఏ జర్కినో, స్వెట్టరో వేసుకుంటాం. చేతులకీ, కాళ్లకీ గ్లౌజులు ధరిస్తాం. మరి ఇవి సాదాసీదాగా ఉంటే ఎలా? అందుకే చల్లని వాతావరణంలో వెచ్చగా, ఫ్యాషన్‌గా ఉండాలంటే ఈ నయా క్రోషెట్‌ షూలు, బ్యాగులు ట్రై చేయాల్సిందే. మన అభిరుచులకి తగ్గట్టుగా, ఫ్యాషన్‌ ప్రియులు మెచ్చేట్టుగా చేతులతో తయారు చేశారు వీటిని. వివిధ రంగులు, డిజైన్లతో వీటిని తయారు చేస్తున్నారు. భలే అందంగా ఉన్నాయి కదూ.. మీరూ ఓ లుక్‌ వేసేయండి మరి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్