అలియా కట్‌తో మెరిసిపోదామా?

అభిమాన తారల స్టైల్‌నీ, వాళ్ల ఫ్యాషన్‌ చిట్కాలనూ అనుసరించడం సాధారణమే కదూ! అయితే ఈ అలియా కట్‌ ఫ్యాషన్‌నీ చూసేయండి.

Published : 29 Nov 2023 01:33 IST

అభిమాన తారల స్టైల్‌నీ, వాళ్ల ఫ్యాషన్‌ చిట్కాలనూ అనుసరించడం సాధారణమే కదూ! అయితే ఈ అలియా కట్‌ ఫ్యాషన్‌నీ చూసేయండి. వివిధ సందర్భాల్లో అలియా భట్‌ వేసిన ఈ తరహా దుస్తులను చూసి యువత మనసు పారేసుకోవడమే కాదు.. ఇదేం స్టైలా అని తెగ వెతికేశారు. మన మనసు కనిపెట్టిన డిజైనర్లు మాత్రం ఊరుకుంటారా? అలియా పేరిటే వస్త్రాలను అందుబాటులోకి తెచ్చేశారు. వీనెక్‌... దాన్నుంచి భుజం వరకూ సీతాకోక చిలుకను తలపించే డిజైన్‌ దీని ప్రత్యేకత. ఏ సందర్భానికైనా నప్పేలా అందంగా ఉన్నాయి కదూ! నచ్చితే మీరూ ప్రయత్నించేయండి మరి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్