ధనికురాలు అనిపించుకోవడం కన్నా...

వ్యాపారమంటే నిరంతర ప్రయాణం లాంటిది. ఆ ప్రయాణం పూలబాటలా ఏమీ ఉండదు. ముళ్లూ, రాళ్లూ అన్నీ ఉంటాయి. ఎలాంటి అవరోధాలు ఎదురైనా ఎదుర్కోవాలి, సమర్థించుకోవాలి, తట్టుకోవాలి. అప్పుడే విజయాలు దక్కుతాయని బలంగా నమ్ముతాను.

Published : 22 Sep 2022 01:26 IST

వ్యాపారమంటే నిరంతర ప్రయాణం లాంటిది. ఆ ప్రయాణం పూలబాటలా ఏమీ ఉండదు. ముళ్లూ, రాళ్లూ అన్నీ ఉంటాయి. ఎలాంటి అవరోధాలు ఎదురైనా ఎదుర్కోవాలి, సమర్థించుకోవాలి, తట్టుకోవాలి. అప్పుడే విజయాలు దక్కుతాయని బలంగా నమ్ముతాను. మనం పురుషాధిక్య సమాజంలో ఉంటున్నప్పటికీ వివక్షకు గురయ్యే పరిస్థితిని రానివ్వకూడదు. భారత్‌లో అత్యంత ధనికురాలు అనిపించుకోవడం నాకు ఏమాత్రం నచ్చని అంశం. మహిళా వ్యాపారవేత్తగా, భారత్‌లో తొలి బయోటెక్‌ కంపెనీ స్థాపకురాలిగా గుర్తింపు పొందడం మాత్రం గర్వంగా ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్