స్నాక్స్ కోసం సరికొత్త సర్వింగ్ సెట్స్!

సాయంత్రం అయ్యిందంటే చాలు.. స్కూలు నుంచి ఇంటికొచ్చే పిల్లల కోసం యమ్మీ యమ్మీ స్నాక్స్ తయారుచేయడంలో బిజీ అయిపోతారు అమ్మలు. యూట్యూబ్‌లో చూసి రోజుకో సరికొత్త స్నాక్ ఐటమ్ తయారీని నేర్చుకొని మరీ తమ చిన్నారులకు చేసి పెడుతుంటారు. అయితే వారికిష్టమైన చిరుతిండ్లు తయారుచేయడమే కాదు.. పిల్లలు వాటిని మరింత....

Published : 23 Oct 2022 11:16 IST

సాయంత్రం అయ్యిందంటే చాలు.. స్కూలు నుంచి ఇంటికొచ్చే పిల్లల కోసం యమ్మీ యమ్మీ స్నాక్స్ తయారుచేయడంలో బిజీ అయిపోతారు అమ్మలు. యూట్యూబ్‌లో చూసి రోజుకో సరికొత్త స్నాక్ ఐటమ్ తయారీని నేర్చుకొని మరీ తమ చిన్నారులకు చేసి పెడుతుంటారు. అయితే వారికిష్టమైన చిరుతిండ్లు తయారుచేయడమే కాదు.. పిల్లలు వాటిని మరింత ఇష్టంగా తినాలంటే ఆకర్షణీయమైన ప్లేట్లలో, బౌల్స్‌లో వడ్డించాల్సిందే! అందుకోసమే ప్రస్తుతం సరికొత్త సర్వింగ్ ప్లేట్స్, బౌల్స్ మార్కెట్లోకొచ్చేశాయి.

చెక్కతో తయారుచేసినవి, హామర్డ్‌ బౌల్‌, తోపుడు బండి-ట్రక్కు-చిన్న మంచం తరహాలో ఉన్న స్నాక్‌ ప్లాటర్స్‌.. ఇలా విభిన్న డిజైన్స్‌లో, చూడగానే ఆకట్టుకునేలా ఉన్న ఈ సర్వింగ్ యాక్సెసరీస్‌లో మీరు తయారుచేసిన స్నాక్స్‌ని వడ్డించి పిల్లలకు అందించారంటే క్షణాల్లో వారు ఆ ఫుడ్ ఐటమ్స్‌ని లాగించేయడం ఖాయం. అలాంటి వెరైటీ స్నాక్స్ సర్వింగ్ సెట్సే ఇవి.. మీరూ ఓ లుక్కేసేయండి!

Photos: Amazon.in

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్