డైనింగ్‌ టేబుల్‌కి కొత్త అందం!

ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌ దగ్గర్నుంచి రాత్రి డిన్నర్‌ దాకా.. ప్రతిదీ డైనింగ్‌ టేబుల్‌ దగ్గర కూర్చొని తినడం చాలామందికి అలవాటు. ఈ క్రమంలో వెంటనే ఉపయోగించుకోవడానికి వీలుగా స్పూన్లు, ఫోర్కులు, చాప్‌స్టిక్స్‌, సాస్‌.. వంటివి ఆ టేబుల్‌ మధ్యలో....

Published : 27 Jan 2023 21:11 IST

ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌ దగ్గర్నుంచి రాత్రి డిన్నర్‌ దాకా.. ప్రతిదీ డైనింగ్‌ టేబుల్‌ దగ్గర కూర్చొని తినడం చాలామందికి అలవాటు. ఈ క్రమంలో వెంటనే ఉపయోగించుకోవడానికి వీలుగా స్పూన్లు, ఫోర్కులు, చాప్‌స్టిక్స్‌, సాస్‌.. వంటివి ఆ టేబుల్‌ మధ్యలో ఒక స్టాండ్‌కు అమర్చుకుంటారు. అయితే అవన్నీ ఒకే స్టాండ్‌లో పెట్టుకుంటే చిందర వందరగా కనిపిస్తాయి. అందుకే విడివిడిగా అమర్చుకోవడానికి వీలుగా, విభిన్న డిజైన్లు-ఆకృతుల్లో రూపొందించిన కట్లరీ హోల్డర్స్ ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.

ఊయల, హంసలు, యాపిల్‌ వంటి పండ్ల ఆకృతిలో రూపొందించినవి, బీచ్‌ నేపథ్యంతో కూడినవి, వింటేజ్‌ మోడల్స్‌లో రూపొందించినవి, కొబ్బరి చిప్పలు-జ్యూట్‌-చెక్కతో తయారుచేసిన పర్యావరణహిత కట్లరీ స్టాండ్స్‌.. ఇలా విభిన్న ఆకృతుల్లో లభిస్తోన్న వీటిని డైనింగ్‌ టేబుల్‌పై అమర్చుకుంటే.. నీట్‌గానూ కనిపిస్తుంది.. చూడ్డానికి అందంగానూ ఉంటుంది. మరి, అలాంటి కొన్ని వెరైటీ కట్లరీ స్టాండ్స్‌పై మీరూ ఓ లుక్కేయండి!

Photos: Amazon.in

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్