1 నుంచి బాటసింగారంలో పండ్ల విక్రయాలు

ప్రధానాంశాలు

1 నుంచి బాటసింగారంలో పండ్ల విక్రయాలు

చైతన్యపురి, న్యూస్‌టుడే: గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌లో 26 నుంచి క్రయవిక్రయాలు నిలిపివేస్తున్నట్లు మార్కెట్‌ ఉన్నతశ్రేణి కార్యదర్శి పద్మహర్ష, మార్కెట్‌ వైస్‌ఛైర్మన్‌ ముత్యంరెడ్డి గురువారం తెలిపారు. వచ్చే నెల 1వ తేదీ నుంచి బాటసింగారంలోని లాజిస్టిక్‌ పార్కులో పండ్ల క్రయవిక్రయాలు ప్రారంభమవుతాయన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని