122 కొవిడ్‌ కేసులు..ఒకరి మృతి

ప్రధానాంశాలు

122 కొవిడ్‌ కేసులు..ఒకరి మృతి

రాష్ట్రంలో కొత్తగా 122 కొవిడ్‌ కేసులు నమోదవడంతో మొత్తం బాధితుల సంఖ్య 6,68,955కు పెరిగింది. మహమ్మారితో ఒకరు కన్నుమూయడంతో ఇప్పటివరకూ మరణించిన వారి సంఖ్య 3,938కి చేరింది. తాజాగా 176 మంది చికిత్స అనంతరం కోలుకోగా, ప్రస్తుతం 3,924 మంది చికిత్స పొందుతున్నారు. తాజా ఫలితాల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 55, మిగిలిన జిల్లాల్లో 10 కంటే తక్కువగా పాజిటివ్‌లు నిర్ధారణయ్యాయి.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని