రాష్ట్రంలో 135 కొవిడ్‌ కేసులు

ప్రధానాంశాలు

రాష్ట్రంలో 135 కొవిడ్‌ కేసులు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో కొత్తగా 135 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. ఒకరు మృతి చెందారు. మొత్తంగా వ్యాధి బారిన పడిన వారి సంఖ్య 6,70,274కు, మరణాలు 3,947కు చేరాయి. రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం 26,842 నమూనాలను పరీక్షించారు. 870 నమూనాల ఫలితాలు వెల్లడవ్వాల్సి ఉంది.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని