పంజరమే ఆభరణమైతే!
close
Published : 10/06/2020 01:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పంజరమే ఆభరణమైతే!

పంజరమే అందమైన ఆభరణంగా ఒదిగిపోతే? అవును... చెవికమ్మలు, హారం, ఉంగరం, గాజులు...వంటి ఆభరణాల్లో పంజరం ఇప్పుడు భలేగా  ఒదిగిపోతోంది. కుందన్లు, రాళ్లు, మీనాకారీ డిజైన్లు, రంగుల హంగులతో బంగారు, వెండి, ఫ్యాన్సీ మెటల్స్‌తో రూపుదిద్దుకుంటున్న ఈ నగలే ఇప్పుడు ట్రెండ్‌గా మారాయి. ఎంచుకుంటే మెరిసిపోవడం ఖాయం..


మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్ కార్నర్

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్ & లైఫ్

మరిన్ని

సూపర్ విమెన్

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని