అందాల.. షాలిమార్‌!
close
Published : 09/04/2021 00:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అందాల.. షాలిమార్‌!

మండే ఎండల్లో మేనుకు చల్లదనాన్ని... మనుసుకు హాయినిచ్చే కలంకారి చేనేత చీరలను కళాంజలి ‘షాలిమార్‌ కలెక్షన్స్‌’ పేరిట తెచ్చింది. సహజ రంగుల్లో... ఆకర్షణీయమైన డిజైన్లతో ఆకట్టుకుంటున్న ఈ వస్త్రశ్రేణిని మీరూ చూసేయండి మరి.


కశ్మీరీ లోయల్లోని పూతోటల అందాలను వన్నెలద్దుకుని నలుపు, మెరూన్‌, ఆకుపచ్చ రంగుల్లో అబ్బురపరుస్తున్న కలంకారి  హ్యాండ్‌ బ్లాక్‌ చీరలు చూడచక్కగా ఉన్నాయి కదూ.

ఈ చీరలు అన్ని కళాంజలి షోరూముల్లో లభ్యమవుతాయి.

ఫొటోలు: కంచర్ల జయకృష్ణ


మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్ కార్నర్

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్ & లైఫ్

మరిన్ని

సూపర్ విమెన్

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని