బుజ్జాయికి వెచ్చగా!
close
Published : 03/03/2020 00:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బుజ్జాయికి వెచ్చగా!

నెలల బుజ్జాయి చిట్టి బొజ్జ నింపాలంటే తరచూ పాలు అందివ్వాల్సిందే. పగలంతా ఫర్వాలేదు కానీ..  రాత్రి సమయాల్లో పాపాయికి పాలు పట్టాల్సి వచ్చినప్పుడల్లా పాలని వేడి చేయాలంటే కాస్త ఇబ్బందే. అలాగని నిర్లక్ష్యం చేయకూడదు. ఇదిగో ఇలాంటి సందర్భంలో ఉపయోగపడే పరికరమే బేబీ బాటిల్‌ ఫుడ్‌ జార్‌ వార్మర్‌. ఈ పరికరంలో కొన్ని నీళ్లు పోసి పాపాయి పాల సీసా, ఆహారపదార్థాల పాత్రలను పెట్టి వేడి చేసుకోవచ్చు. పాలు/పదార్థాలు వేడి కాగానే ఆటోమేటిగ్గా ఇది స్విచాఫ్‌ అవడంతోపాటు అలర్ట్‌ కూడా ఇస్తుంది. తల్లిపాలను సైతం ఈ పరికరంలో నిల్వచేసుకోవచ్చు.


మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్ కార్నర్

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్ & లైఫ్

మరిన్ని

సూపర్ విమెన్

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని