అరచేతికి ఆభరణం...
close
Published : 19/10/2021 01:57 IST

అరచేతికి ఆభరణం...

కాలంతో పాటు అమ్మాయిల అభిరుచులూ మారతాయి. ఇప్పుడు వారి  దృష్టి ఈ పామ్‌ బ్రాస్‌లెట్‌పై పడింది. ముత్యాలు, రాళ్లు పొదిగిన ఈ నగ సుకుమారి చేతికి మెరుపులద్దుతోంది. సంప్రదాయ, ఆధునిక, పాశ్చాత్య దుస్తులకు మ్యాచింగ్‌గా మారుతూ.. కొత్త ఫ్యాషన్‌కు చిరునామా అయ్యింది. మరి మీరేది ఎంచుకుంటారో చూడండి...



మరిన్ని

తమ్మూ బ్యూటీ సీక్రెట్స్ ఏంటో తెలుసా? 

ఉదయం లేవగానే కళ్లన్నీ వాచిపోయి, గాలిబుడగలా పఫ్ఫీగా తయారైన ముఖాన్ని చూసుకుంటే ఎక్కడలేని నిరుత్సాహం ఆవహిస్తుంది. ముందు రోజు పని ఒత్తిడి, నిద్రలేమి, తీసుకున్న ఆహారం.. తదితర కారణాల వల్ల ఈ సమస్య చాలామందిలో సహజమే! అయితే దీన్ని వదిలించుకోవాలంటే తానో సింపుల్‌ చిట్కాను పాటిస్తానంటోంది మిల్కీ బ్యూటీ తమన్నా. ఈ టిప్‌ అద్భుతంగా పనిచేస్తుందని స్వీయానుభవంతో చెబుతున్నానంటూ ఆ వీడియోను సైతం తాజాగా ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది. ఇప్పుడనే కాదు.. సందర్భం వచ్చినప్పుడల్లా, సోషల్‌ మీడియాలో తన సౌందర్య రహస్యాల్ని పంచుకుంటూ అమ్మాయిలందరికీ బ్యూటీ పాఠాలు నేర్పుతుంటుంది తమ్మూ.

తరువాయి