Andhra News: మాజీ హోం మంత్రి సుచరితను బలిపశువుని చేశారు: రామకృష్ణ

ఏపీ మాజీ హోం మంత్రి సుచరితను అందరూ కలిసి బలిపశువుని చేశారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. పోలీసుల వైఖరి వల్లే మాజీ డీజీపీ సవాంగ్‌, సుచరితను ప్రభుత్వం కీలక బాధ్యతల నుంచి తప్పించిందని ఆరోపించారు. జగన్‌ను ముఖ్యమంత్రిని చేసింది ప్రజలా..? పోలీసులా..? అని ప్రశ్నించారు.

Published : 16 Apr 2022 18:42 IST

Tags :

మరిన్ని