Andhra News: మాజీ హోం మంత్రి సుచరితను బలిపశువుని చేశారు: రామకృష్ణ
ఏపీ మాజీ హోం మంత్రి సుచరితను అందరూ కలిసి బలిపశువుని చేశారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. పోలీసుల వైఖరి వల్లే మాజీ డీజీపీ సవాంగ్, సుచరితను ప్రభుత్వం కీలక బాధ్యతల నుంచి తప్పించిందని ఆరోపించారు. జగన్‌ను ముఖ్యమంత్రిని చేసింది ప్రజలా..? పోలీసులా..? అని ప్రశ్నించారు.
Published : 16 Apr 2022 18:42 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఆస్ట్రేలియా వీసాలకు.. ఇక ‘టోఫెల్’ స్కోర్ చెల్లుబాటు
-
సూర్యకుమార్ యాదవ్ శతకం.. హైదరాబాద్‌పై ముంబయి విజయం
-
‘నేనూ ఎంజాయ్ చేశా’.. తనపై వచ్చిన వీడియోను రీట్వీట్ చేసిన మోదీ
-
ఆ రికార్డు సాధించిన తొలి భారతీయ పాట ‘కేసరియా’
-
ప్రైవేట్ పార్ట్‌కు బాల్ తగలడంతో బాలుడి మృతి
-
దక్ష నగర్కర్కు ఏమైంది..?ఆందోళనలో అభిమానులు