Trump: మస్క్ మంచివాడు.. అయినా ట్రూత్ సోషల్పైనే దృష్టి: ట్రంప్
ట్విట్టర్ తన ఖాతాను పునరుద్ధరించినా మళ్లీ అందులో చేరే ఉద్దేశం లేదని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఈ ఏడాది మెుదట్లో తాను ప్రారంభించిన ట్రూత్ సోషల్‌పై ఎక్కువ దృష్టి పెడతానని ట్రంప్ స్పష్టంచేశారు. ఎలాన్ మస్క్ మంచివాడని ట్విట్టర్‌ను మెరుగుపరుస్తాడని ఆశిస్తున్నట్లు తెలిపారు. గతేడాది అమెరికా క్యాపిటల్ భవనంపై జరిగిన దాడి తర్వాత ట్విట్టర్ సహా ప్రముఖ సామాజిక మాధ్యమాలు ట్రంప్ ఖాతాలపై నిషేధం విధించాయి.
Published : 26 Apr 2022 15:15 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
-
ప్రతి మ్యాచ్‌లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం