AP News: వైకాపా ఐదేళ్లలో సాగు కుదేల్‌.. వ్యవసాయ ఉత్పత్తి ఢమాల్‌

కరవు కాటేస్తున్నా కనికరం చూపడు. రెక్కల కష్టాన్ని తుపానులు తుడిచిపెట్టేస్తే.. పొలంలోకి దిగి చూడడు. రాయితీ పథకాలకు కత్తెరేసి, మద్దతు ధరలకు పాతరేసి ఐదేళ్లలో వ్యవసాయానికి పాడెకట్టారు సీఎం జగన్‌.

Published : 26 Apr 2024 10:11 IST

వరి సాగు విస్తీర్ణం పడిపోయింది. ఉద్యాన సాగు కుదేలైంది. చెరుకు సాగు చేదెక్కింది. ఆక్వా సాగు భారమైంది. పంటలు ఎండుతుంటే పాలకుడు పట్టించుకోడు. కరవు కాటేస్తున్నా కనికరం చూపడు. రెక్కల కష్టాన్ని తుపానులు తుడిచిపెట్టేస్తే.. పొలంలోకి దిగి చూడడు. రాయితీ పథకాలకు కత్తెరేసి, మద్దతు ధరలకు పాతరేసి ఐదేళ్లలో వ్యవసాయానికి పాడెకట్టారు సీఎం జగన్‌. ఇంతకీ జగన్‌ ఐదేళ్లలో రైతులకు ఇచ్చిందెంత? ఎగ్గొట్టింది ఎంత?

Tags :

మరిన్ని