యాంటీ నార్కోటిక్స్ బ్యూరోతో.. డ్రగ్స్‌,సైబర్ నేరాలకు చెక్‌..!

రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (Anti Narcotics Bureau) టీఎస్‌సీఎస్‌బీ (TSNAB) ప్రత్యేకత ఏమిటి? అసలు ఈ నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? రాష్ట్ర ప్రభుత్వం తీసుకుని మరో కొత్త వ్యవస్థ తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో. ఇది ఎలా పనిచేయనుంది ప్రజలకు దీనివల్ల ఉపయోగం ఏమిటి?డ్రగ్స్‌ నియంత్రణకు ఇప్పటికే ఉన్న వ్యవస్థకు కొత్తగా ఏర్పాటు చేసిన టీఎస్‌సీఎస్‌బీకు మధ్య వ్యత్యాసం ఏమిటి? ఇకనైనా మత్తుపదార్థాల ముట్టడికి అడ్డుకట్ట పడుతుందని అనుకోవచ్చా?

Published : 03 Jun 2023 12:45 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు