Andhra news: రొయ్య రైతుల రోదన వినేదెవరు..?

ఒకనాడు సిరులు కురిపించిన రొయ్యల సాగు.. నేడు రైతుల కంట కన్నీరు తెప్పిస్తోంది. నాణ్యమైన రొయ్య పిల్లల లభ్యత లేకపోవడం, పంట కాలం పెరగడం, మేత ధరలు రైతుల పాలిట భారంగా మారాయి. అంతుచిక్కని వ్యాధులతో రొయ్య సాగుదారులు అయోమయంలో పడుతున్నారు.  వ్యవసాయంలో గిట్టుబాటు కాక.. ఆ నష్టాలను పూడ్చుకునేందుకు రైతులు ఆక్వా రంగంలోకి దిగి చేతులు కాల్చుకుంటున్నారు.

Published : 10 May 2022 17:49 IST

Tags :

మరిన్ని