Bhagavanth Kesari: ‘భగవంత్‌ కేసరి’ ట్రైలర్‌ వచ్చేసింది

ఎప్పుడెప్పుడా..? అని బాలకృష్ణ (Nandamuri Balakrishna) అభిమానులు, సినీ ప్రియులు ఆసక్తి ఎదురుచూసిన ‘భగవంత్‌ కేసరి’ (Bhagavanth Kesari) ట్రైలర్‌ వచ్చేసింది. బాలకృష్ణ హీరోగా అనిల్‌ రావిపూడి రూపొందించిన సినిమా ఇది. కాజల్‌ కథానాయిక. శ్రీలీల కీలక పాత్ర పోషించిన ఈ సినిమా ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చిత్ర బృందం వరంగల్‌లో ట్రైలర్‌ విడుదల వేడుక (Bhagavanth Kesari Trailer) నిర్వహించింది. ఆలస్యమెందుకు ‘భగవంత్‌ కేసరి’ యాక్షన్‌ మీరూ చూసేయండి..

Published : 08 Oct 2023 20:32 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు