JP Nadda: భారాస అంటే భ్రష్టాచార్‌ రాక్షసుల సమితి: జేపీ నడ్డా

భాజపా అధికారంలోకి రాగానే ధరణి పోర్టల్‌తో పాటు భారాస పోర్టల్‌ కూడా బంద్ అవుతుందని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శించారు. భారాస అంటే భ్రష్టాచార్‌ రాక్షసుల సమితి అని తీవ్ర విమర్శలు చేశారు. దేశం ప్రగతిలో దూసుకెళ్తుంటే కేసీఆర్ పాలనలో తెలంగాణ వెనుకబడిపోయిందని.. నాగర్ కర్నూల్ సభలో విమర్శించారు.

Published : 25 Jun 2023 21:48 IST

Tags :

మరిన్ని